📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

మహాలక్ష్మి కరుణిస్తుందన్న ప్రధాని మోదీ

Author Icon By Vanipushpa
Updated: January 31, 2025 • 11:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గుర్రపు బగ్గీలో.. పార్లమెంట్‌కి వచ్చారు. ఆ తర్వాత ఆమె రెండు సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అంతకంటే ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మీడియా ముందు మాట్లాడారు. “మహాలక్ష్మీ అమ్మవారు మనకు సిద్ధి, బుద్ధి ప్రసాదిస్తుంది. పేదలు, సామాన్య ప్రజలపై అమ్మవారి దయ ఎప్పటికీ ఉండాలి. భారత శక్తి సామర్థ్యాలు మన దేశానికీ, మనకూ ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి. మూడోసారి ఎన్డీయేకి ప్రజలు అధికారం ఇచ్చారు. మూడోసారి పార్లమెంట్‌లో ఎన్నికల తర్వాత పూర్తి బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నాం. ఇది ప్రజల్లో కొత్త నమ్మకాన్ని కలిగిస్తుంది. అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ని చూడాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. సరికొత్తదనం, ఇన్‌క్లూజన్, పెట్టుబడులే లక్ష్యంగా పనిచేస్తున్నాం. కొత్త అంశాలపైనే దేశ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది” అని మోదీ అన్నారు. పార్లమెంటులో చరిత్రాత్మక బిల్లులు ప్రవేశపెడుతున్నాం. ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై పూర్తి స్థాయి చర్చ జరుగుతుంది.

ఉభయ సభలు చక్కగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని భావిస్తున్నాను. చర్చలు బాగా జరుగుతాయని ఆశిస్తున్నాను” అని ప్రధాని మోదీ అన్నారు.

India - US Mahalakshmi has mercy Narendra Modi parliament budget

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.