📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Breaking News: Draupadi Murmu: పుస్తకాన్ని విడుదల చేసిన ద్రౌపతి ముర్ము

Author Icon By Vanipushpa
Updated: December 19, 2025 • 4:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శీతాకాల విడిది పర్యటనలో భాగంగా ఇవాళ భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Draupadi Murmu) తో కలిసి ఫ్లోర్ ఆఫ్ రాష్ట్రపతి నిలయం పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి సీతక్క. ఈ సందర్బంగా ఆమె పబ్లిక్​ సర్వీస్​ కమిషన్స్​ ఛైర్​పర్సన్ల సదస్సులో పాల్గొన్నారు. నియామకాల విషయంలో సర్వీస్​ కమిషన్లు వేగంగా స్పందిస్తున్నాయన్నారు. 1950 తర్వాత యూపీఎస్సీ, పబ్లిక్​ సర్వీస్​ కమిషన్ల ఏర్పాటు మొదలైందని చెప్పారు. పబ్లిక్​ సర్వీస్​ కమిషన్ల విషయంలో అంబేడ్కర్​ కీలక పాత్ర పోషించారని వివరించారు. లక్ష్యాలు సాధించే దిశగా పబ్లిక్​ సర్వీస్​ కమిషన్లు ఉండాలని సూచించారు. నియామకాల్లో ఎదురవుతున్న సవాళ్లకు త్వరితగతిన పరిష్కారం అవసరమని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.

Read Also: Breaking News: Draupadi Murmu: రామోజీ ఫిల్మ్‌సిటీకి చేరుకున్న రాష్ట్రపతి

Draupadi Murmu

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

book release event Droupadi Murmu Indian President news President of India presidential activities rashtrapati bhavan winter retreat visit

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.