బిహార్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాజకీయ దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో జగన్ శక్తి పార్టీ (JSP) చీఫ్ ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore) మాట్లాడుతూ NDA ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ప్రపంచ బ్యాంకు ప్రత్యేకంగా కేటాయించిన భారీ నిధులను ఎన్నికల లబ్ధుల కోసం వినియోగించారని ఆయన ఆరోపించారు.
Read Also: Nitish kumar: మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే వరకు
ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore) వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రపంచ బ్యాంకు బిహార్‌లోని పలు మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం సుమారు రూ.14,000 కోట్లను మంజూరు చేసింది. వాటిని మహిళల ఖాతాల్లోకి రూ.10వేల చొప్పున జమ చేశారన్నారు. జూన్ నుంచి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే వరకు ప్రభుత్వం ఓట్ల కోసం రూ.40 వేల కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. దీనిపై EC దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: