हिन्दी | Epaper
మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు

PM-SVANidhi: గిగ్ వర్కర్లకు గుడ్ న్యూస్.. గ్యారంటీ లేకుండా రూ.10 వేల లోన్!

Tejaswini Y
PM-SVANidhi: గిగ్ వర్కర్లకు గుడ్ న్యూస్.. గ్యారంటీ లేకుండా రూ.10 వేల లోన్!

దేశవ్యాప్తంగా డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, క్యాబ్ డ్రైవర్లు, గిగ్ వర్కర్లు, గృహ సహాయకుల ఆర్థిక భద్రతను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. పీఎం–స్వానిధి(PM-SVANidhi) మోడల్‌ను ఆధారంగా చేసుకొని రూపొందించిన ఈ పథకం ద్వారా ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండా ప్రతి అర్హుడికి రూ.10 వేల మేర స్వల్ప రుణం అందించనుంది.

Read Also: Retail Business డీమార్ట్‌లో ధరలు ఎందుకు తక్కువగా ఉంటాయి? కారణం ఇదే

PM-SVANidhi: Good news for gig workers.. Rs. 10 thousand loan without guarantee!
PM-SVANidhi: Good news for gig workers.. Rs. 10 thousand loan without guarantee!

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఈ పథకాన్ని ఏప్రిల్ 2026 నుంచి అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకుని యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) కలిగి ఉన్న కార్మికులు మాత్రమే ఈ రుణానికి అర్హులు అవుతారు. రుణాన్ని సమయానికి తిరిగి చెల్లించిన వారికి, భవిష్యత్తులో రూ.50 వేల వరకు అదనపు రుణం పొందే అవకాశాన్ని కూడా కల్పించనున్నట్లు తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870