📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

PM Modi viral photo child : మోదీతో చిన్నారి ఫోటో వైరల్, అసలు ఎవరు?

Author Icon By Sai Kiran
Updated: March 22, 2026 • 1:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

PM Modi viral photo child : మోదీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక ఫొటో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయింది. తన అధికారిక నివాసమైన 7 లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఒక చిన్నారితో ఆప్యాయంగా ఉన్న ఫొటోను పోస్ట్ చేయడంతో ఆ బాలుడు ఎవరు అనే ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకొంది. “ఒక చిన్న స్నేహితుడితో” అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫొటోకు లక్షల లైకులు వచ్చాయి.

Read Also:Peddi movie Update: రామ్ చరణ్ ‘పెద్ది’లో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్

PM Modi viral photo child

ఈ ఫొటోలో కనిపించిన చిన్నారి మరెవరో కాదు, కేరళకు చెందిన నటుడు, బీజేపీ నేత Krishna Kumar మనవడు నీయోమ్ అశ్విన్ కృష్ణ. “ఓమీ” అని ముద్దుగా పిలిచే ఈ బాలుడు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ దియా కృష్ణ, అశ్విన్ దంపతుల కుమారుడు. ఇటీవల కృష్ణకుమార్ కుటుంబం ప్రధానిని కలిసిన సందర్భంగా తీసిన ఫొటోనే ఇది. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Google News in Telugu krishna kumar family modi instagram post neoem ashwin krishna pm modi viral photo child Telugu News viral india news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.