📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

PM Modi Silchar Visit: సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

Author Icon By Anusha
Updated: March 14, 2026 • 4:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

PM Modi Silchar Visit: అస్సాం పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం (మార్చి 14) సిల్చార్‌లో దాదాపు రూ. 23,550 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈశాన్య భారత దేశపు మొట్టమొదటి యాక్సెస్-కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ హై-స్పీడ్ ఎక్స్‌ప్రెస్‌వే అయిన షిల్లాంగ్-సిల్చార్ కారిడార్ (రూ. 22,860 కోట్లు) ప్రాజెక్టుకు ప్రధాని భూమిపూజ నిర్వహించారు. ఈ కారిడార్ రాకతో ఈ ప్రాంతంలో రవాణా వ్యవస్థ గణనీయంగా మెరుగుపడనుంది.

Read Also: Dubai: ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

అస్సాం మాలా 3.0, మౌలిక సదుపాయాలు

రాష్ట్రంలోని రోడ్డు నెట్‌వర్క్‌ను బలోపేతం చేసే లక్ష్యంతో అస్సాం మాలా 3.0 ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించారు. దీని విలువ సుమారు రూ. 3,200 కోట్లు.

PM Modi Silchar Visit: PM launches projects worth Rs 23,550 crore in Silchar

కోల్‌కతాలో పోర్ట్ అండ్ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ అభివృద్ధి

అస్సాం పర్యటన ముగించుకుని కోల్‌కతా చేరుకున్న ప్రధాని మోదీ, తూర్పు భారతదేశ ఆర్థికాభివృద్ధిలో నౌకాశ్రయాల ప్రాధాన్యతను వివరించారు. దశాబ్దాలుగా వెనుకబడిన తూర్పు భారత్ ఇప్పుడు ఇన్‌ల్యాండ్ వాటర్ వేస్ (అంతర్గత జలమార్గాలు) ద్వారా కొత్త వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకుంటోందని పేర్కొన్నారు. ముఖ్యంగా హల్దియా డాక్ కాంప్లెక్స్ మెకనైజేషన్ వల్ల కార్గో హ్యాండ్లింగ్ వేగం పెరిగి, వ్యాపార కార్యకలాపాలు మరింత సులభతరం అవుతాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Assam Mala 3.0 Road Infrastructure Scheme PM Modi Projects in Assam 23550 Crore PM Modi Silchar Visit Shillong-Silchar Corridor Project

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.