Breaking News: Christmas 2025: క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న పీఎం మోదీ

Read Time:  1 min
Breaking News: Christmas 2025: క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న పీఎం మోదీ
FONT SIZE
GET APP
 PM Modi participates in Christmas celebrations
PM Modi participates in Christmas celebrations

క్రిస్మస్ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా క్రిస్మస్ (Christmas 2025) వేడుకలు ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని కేథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడెంప్షన్‌లో ఉదయం ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సేవలో ప్రార్థనలు, క్రిస్మస్ కారోల్స్, హిమ్స్‌లు జరిగాయి. ఈ సందర్భంగా ప్రభు యేసుకి ప్రధాని మోదీ ప్రత్యేక ప్రార్థనలు (Christmas 2025) చేశారు.

Read Also: TamilNadu Accident:చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం.. 9 మంది దుర్మరణం

ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసారు

ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేస్తూ, “ఢిల్లీలోని కేథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడెంప్షన్‌లో క్రిస్మస్ ఉదయ సేవలో పాల్గొన్నాను. ఈ సేవ ప్రేమ, శాంతి, కరుణ.. శాశ్వత సందేశాన్ని ప్రతిబింబిస్తుంది. క్రిస్మస్ ఆత్మ మన సమాజంలో సామరస్యాన్ని, మంచితనాన్ని ప్రేరేపించాలి” అని కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.