📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

PM Modi Israel : మోదీ ఇజ్రాయెల్ పర్యటన? నేతన్యాహూ ప్రకటన ఆసక్తికరం

Author Icon By Sai Kiran
Updated: February 16, 2026 • 9:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

PM Modi Israel : ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లనున్నారనే వార్తలు అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఆయన ఇజ్రాయెల్‌ను సందర్శించే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఒక సదస్సులో వెల్లడించినట్లు తెలుస్తోంది. వచ్చే వారం తమ పార్లమెంట్‌ను ఉద్దేశించి మోదీ ప్రసంగం చేసే అవకాశముందని కూడా ఆయన పేర్కొన్నారు.

ఇండియా–ఇజ్రాయెల్ మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయని, పరస్పర సహకారం మరింత బలోపేతం చేసుకునే దిశగా చర్చలు జరగనున్నాయని నెతన్యాహూ తెలిపారు. భారత్‌ను శక్తివంతమైన దేశంగా పేర్కొంటూ ఇరు దేశాల భాగస్వామ్యం వ్యూహాత్మకంగా కీలకమని అన్నారు.

Read Also: India vs Pakistan T20 : భారత్‌పై టాస్ గెలిచిన పాక్, మ్యాచ్ ఎవరిది?

PM Modi Israel

అయితే ఈ పర్యటనపై భారత ప్రభుత్వం నుంచి అధికారిక (PM Modi Israel) ప్రకటన ఇంకా వెలువడలేదు. పర్యటన జరిగితే ఇది మోదీ రెండో ఇజ్రాయెల్ పర్యటన అవుతుంది. 2017 జూలైలో ఆయన మొదటిసారి ఇజ్రాయెల్‌ను సందర్శించారు. గాజా యుద్ధం అనంతరం జరిగే తొలి పర్యటనగా ఇది ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉంది.

ఈ పర్యటన జరిగితే పశ్చిమ ఆసియాలో శాంతి, భద్రత పరిస్థితులపై చర్చలు జరిగే అవకాశం ఉంది. రక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం వంటి రంగాల్లో ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతం కావచ్చు. ముఖ్యంగా డ్రోన్ సాంకేతికత, క్షిపణి వ్యవస్థలు, నిఘా పరికరాలు, సెమీకండక్టర్ రంగాల్లో ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu Google News in Telugu India Israel defence cooperation India Israel relations diplomacy India Israel strategic partnership Latest News in Telugu Modi foreign visit February update Modi Israel second visit news Netanyahu statement Modi visit PM Modi Israel visit 2026 Telugu News West Asia peace talks India role

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.