📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

PM Modi: టీవీలు, మొబైల్లకు బానిసలు కావొద్దు

Author Icon By Anusha
Updated: February 9, 2026 • 11:22 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ముఖాముఖి నిర్వహించారు. పరీక్షా పే చర్చ 9వ ఎడిషన్ రెండో ఎపిసోడ్‌లో సోమవారం విద్యార్థులతో మాట్లాడుతూ, వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. పలు సూచనలు చేశారు. పరీక్షల ఒత్తిడి నుంచి విద్యార్థులను గట్టెక్కించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మోదీ తెలిపారు. పరీక్షల తర్వాత ఐదు వెకేషన్‌ స్థలాలు సూచించాలని రాయ్‌పుర్‌ విద్యార్థి కోరారు. రైలులో వెళ్లడం వల్ల వివిధ వర్గాలను కలవడం మంచి అనుభూతి అని మోదీ అన్నారు.

Read Also: PM Modi: విద్యార్థులతో ముఖాముఖి – పరీక్షలపై కీలక సూచనలు

PM Modi: Don’t become addicted to TVs and mobiles

డిజిటల్ టెక్నాలజీని మంచి దారిలో ఉపయోగించుకోవాలి

సబ్జెక్టులపై విద్యార్థులు పట్టు సాధించాలని సూచించారు. టీవీలు, మొబైళ్లకు బానిసలు కావొద్దని సూచించారు. ఏఐ (AI) గురించి భయపడాల్సిన అవసరం లేదని, కంప్యూటర్లు వచ్చినప్పుడు కూడా ఇలాంటి చర్చలే జరిగాయని అన్నారు. చాలా మంది పిల్లలు మొబైల్‌కు బానిసలవుతున్నారని, ఫోన్ లేకపోతే తినడం కూడా మానేస్తున్నారని విన్నానని, ఈ పద్ధతి మారాలని, డిజిటల్ టెక్నాలజీని మంచి దారిలో ఉపయోగించుకోవాలని, దాని ద్వారా సామర్థ్యాన్ని పెంచుకోవాలని విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) దిశానిర్దేశం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Exam Preparation exam stress latest news Narendra Modi Student Interaction Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.