రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్(Congress) సీనియర్ నేత రేణుకా చౌదరి(Parliament Session) కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సైనిక అధికారులపై ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడాలనే ఒత్తిడి ఉన్నట్లు ఆమె చెప్పి, దీన్ని దేశంలో అత్యంత భయానక పరిస్థితిగా ప్రకటించారు. సైనికులు మీడియా ముందుకు వచ్చి తమపై ఒత్తిడి ఉందని వెల్లడిస్తున్నారని, ఈ సమస్యపై తక్షణ విచారణ జరగాలని ఆమె డిమాండ్ చేశారు.
Read also: హెచ్-1బీ వీసా.. ఐటీ కంపెనీలకు 70శాతం మేర తగ్గింపు
బీజేపీ తీవ్ర స్పందన.. క్షమాపణకు డిమాండ్
రేణుకా వ్యాఖ్యలపై బీజేపీ(Parliament Session) తీవ్రంగా స్పందించింది. సైన్యాన్ని అవమానించడం, ప్రభుత్వ విరుద్ధ వ్యాఖ్యలు చేయడం అనుచితమని వారు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ గతంలో సైన్యంపై ఆపరేషన్లను ప్రశ్నించినందుకు విమర్శలు ఎదుర్కొన్నారని, ఇప్పుడు రేణుకా ఆరోపణలు తప్పుడు అని పేర్కొన్నారు. అదేవిధంగా, రేణుకా తన పెంపుడు కుక్కను పార్లమెంట్‌లో తీసుకువచ్చిన సంఘటన కూడా వివాదానికి దారితీసింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: