📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Parenting Tips: ఎగ్ షెల్ పేరెంటింగ్ అంటే ఏమిటి?

Author Icon By Pooja
Updated: November 15, 2025 • 12:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు(Parenting Tips) ఎన్నో విధానాలను అనుసరిస్తుంటారు. వాటిలో పెరుగుతున్న ఒక పద్ధతి ఎగ్ షెల్ పేరెంటింగ్‌. ఇందులో పిల్లలను బయట ప్రపంచానికి దూరంగా ఉంచుతూ, ఎక్కడికీ వెళ్లనివ్వకుండా పూర్తిగా తమ ఆధీనంలోనే ఉంచాలని తల్లిదండ్రులు ప్రయత్నిస్తారు. ఇది పిల్లల భద్రత కోసం చేస్తున్నామని భావించినా, దీని ప్రభావాలు మాత్రం ప్రతికూలంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎగ్ షెల్ పేరెంటింగ్ వల్ల ఏమి జరుగుతుంది?

Parenting Tips

ఇలాంటి పెంపకంలో(Parenting Tips) పెరిగిన పిల్లలు

పిల్లలు బయటకు వెళ్లి స్నేహితులను చేసుకోవడం, ఆటల్లో పాల్గొనడం, చిన్న చిన్న సమస్యలను తమంతట తాము ఎదుర్కోవడం చాలా అవసరం. అవే వారిని బలంగా, ఆత్మవిశ్వాసంతో కూడిన వ్యక్తులుగా తయారు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

నిపుణుల సలహా

పిల్లలను పూర్తిగా ఇల్లు పట్టున పెట్టడం కన్నా, వారి వయస్సుకు తగిన స్వేచ్ఛ ఇవ్వాలి. సురక్షితమైన హద్దులతో వారిని బయట ప్రపంచాన్ని అనుభవించనివ్వాలి. ఇది వారి వ్యక్తిత్వ వికాసానికి, భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కొనే శక్తిని పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

child development Egg Shell Parenting Parenting Styles Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.