Pankaj Chaudhary: మినిమం బ్యాలెన్స్ రుసుముల ద్వారా భారీ ఆదాయం

Read Time:  1 min
Pankaj Chaudhary
Pankaj Chaudhary
FONT SIZE
GET APP

ప్రజలలో మినిమం బ్యాలెన్స్ పాటకపోవడం కారణంగా చార్జీలు పెరుగుతున్నాయి. చిన్న ఖాతాదారులు కూడా లక్షల కోట్ల రూపాయలు చార్జీలుగా బ్యాంకులకు(Pankaj Chaudhary) చెల్లించవలసి వస్తుంది. ఇది సామాన్య ఖాతాదారుల మీద ఆర్థిక భారం పెంచే అంశంగా పరిశీలించబడుతోంది.

Read Also: Budget2026: 4 రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ పథకం

Pankaj Chaudhary

ఇతర రుసుములు మరియు ఫైన్ల వసూళ్ల ప్రభావం

SMS చార్జీలు, PAN-Aadhaar లింక్ ఆలస్యం రుసుములు, మరియు Income Tax రిటర్న్ ఆలస్య ఫైన్లు వంటి వసూళ్లు కూడా ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా పెంచాయి. ఈ విధంగా ఫైనల్‌గా ప్రతి రకమైన ఆన్‌లైన్, బ్యాంక్ సేవల ఫైన్, రుసుములతో పెద్ద మొత్తాన్ని సెంట్రల్ బడ్జెట్‌లో చేరింది.

భవిష్యత్తులో ప్రజలకు అవగాహన అవసరం

ప్రజలకు మినిమం బ్యాలెన్స్, SMS సర్వీస్ చార్జీలు, PAN-Aadhaar లింక్ విధానం, రిటర్న్ సమయానికి దాఖలు చేయడం వంటి విషయాలపై(Pankaj Chaudhary) అవగాహన పెంచడం అవసరం. దీనివల్ల అనవసరమైన ఫైన్లను నివారించవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ప్రతి సంవత్సరం వసూలైన రుసుములు, ఫైన్లు కేంద్ర బడ్జెట్‌కు దోహదం చేయడం ద్వారా ప్రభుత్వం వివిధ పథకాల, మౌలిక సదుపాయాల, సంక్షేమ కార్యక్రమాల కోసం మరిన్ని నిధులు కేటాయించవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epapervaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.