📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Pankaj Chaudhary: 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం లోక్సభలో కేంద్రం వెల్లడి

Author Icon By Ramya
Updated: July 22, 2025 • 12:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గుంతకల్లు రైల్వే: కేంద్రప్రభుత్వ సిబ్బందికి సంబంధించిన 8వ కేంద్ర వేతన సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి (Pankaj Chaudhary) లోక్ సభకు తెలిపారు. సోమవారం తమిళనాడులోని శ్రీ పెరంబదూర్ (Sri Perambadur) నుంచి లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న డిఎంకె సభ్యుడు టిఆర్ బాబు, ఉత్తరప్రదేశ్లోని దౌరాహ్ర నుంచి సమాజ్ వాది పార్టీ నుంచి లోక్సభలో ప్రాతినిథ్యం వహిస్తున్న ఆనంద్ బహదూరియాలు అడిగిన ప్రశ్న (నెంబర్ :150)కు మంత్రి పంకజ్ చౌదరి (Pankaj Chaudhary) సమాధానమిస్తూ కేంద్రప్రభుత్వం సర్వీసులలో పనిచేస్తున్న సిబ్బంది వేతనాల పెంపుదలకు సంబంధించిన 8వ కేంద్రవేతన సంఘానికి సంబంధించి చైర్పర్సన్, సభ్యులతో ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయించినట్లు వెల్లడించారు.

పంకజ్ చౌదరి ఎవరు?

పంకజ్ చౌదరి (జననం 20 నవంబర్ 1964) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, ప్రస్తుతం భారత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిత్వ శాఖలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు.

పంకజ్ చౌదరి ఫ్యామిలీ?

భగవతి ప్రసాద్ చౌదరి మరియు ఉజ్వల్ చౌదరి దంపతులకు జన్మించిన ఆయన రాజకీయ నేపథ్యం నుండి వచ్చారు, ఆయన తల్లి ఉజ్వల్ చౌదరి మహారాజ్‌గంజ్ జిల్లా పంచాయతీ అధ్యక్షురాలిగా పనిచేశారు. పంకజ్ చౌదరి భాగ్య శ్రీ చౌదరిని వివాహం చేసుకున్నారు, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: IMF: ఐఎంఎఫ్ నుంచి వైదొలగనున్న గీతా గోపీనాథ్

8th Pay Commission Breaking News Central Government Employees Indian Railways latest news Pankaj Chaudhary Salary Revision Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.