📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Pakistan: ఇంకా తెరచుకోని పాక్ రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్

Author Icon By Sharanya
Updated: August 5, 2025 • 2:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్ పాకిస్తాన్ల మధ్య ఆపరేషన్ సిందూర్ యుద్ధంతో రెండుదేశాల మధ్య నెలకొన్న శత్రుత్వం ఇంకా సమసిపోలేదు. ప్రస్తుతం రెండు దేశాలు సీజ్పైయర్ లో ఉన్నాయి. కానీ యుద్ధం అనంతరం పాకిస్తాన్ ఇంకా పూర్తిగా కోలుకోవడం లేదు. అన్నివైపుల నష్టాలను చవిచూస్తున్న పాక్కి చావు దెబ్బె తగిలింది. పాకిస్తాన్ (Pakistan) మరోసారి రహీంయార్ ఖాన్ (Rahimyar Khan) వైమానిక స్థావరానికి నోటామ్ జారీ చేసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఈ స్థావరాన్ని భారతదేశం లక్ష్యంగా చేసుకుంది.

Pakistan

అప్పటి నుంచి పాకిస్తాన్ దానిని మరమ్మతు చేయడంలో బిజీగా ఉంది. మొదట్లో పాకిస్తాన్ ఈ స్థావరం గురించి మౌనంగా ఉంది, కానీ ప్రపంచవ్యాప్తంగా బేస్ విధ్వంసం చిత్రాలు, మ్యాప్లు బయటకు రావడంతో పాకిస్తాన్ దానిని మరమ్మతు చేసే పనిని ప్రారంభించింది. రహీంయార్ ఖాన్ ఎయిర్వేస్ రన్వే (Airways runway) తీవ్రంగా దెబ్బతింది. దాని మరమ్మతు పనులు ఇంకా అసంపూర్తిగా ఉన్నాయని వర్గాలు తెలిపారు. పాకిస్తాన్ జారీ చేసిన నోటామ్, ఎయిర్టేస్ ఇంకా పూర్తిగా పనిచేయడం ప్రారంభించలేదని సూచిస్తుంది. పాకిస్తాన్ (Pakistan) ప్రభుత్వం చివరిసారిగా జులై 18న దీనికి సంబంధించి నోటామ్ జారీ చేసింది.

Pakistan


పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ లోని రహీమ్ యార్ఖాన్ నగరానికి సమీపంలో ఉన్న ఈ వైమానిక స్థావరం వ్యూహాత్మకమైనదిగా భావిస్తారు. ఇక్కడ ఉన్న ఏకైక రన్ 01/19 ఒక బిటుమినస్ ఉపరితలం, దీని పొడవు 3,000 మీటర్లు అంటే 9,843 అడుగులు. పాకిస్తాన్ వైమానిక దళం తన విమానాలను ఇక్కడి నుండి నడుపుతుంది. ఈ వైమానిక స్థావరం భారత సరిహద్దుకు సమీపంలో ఉంది. రహీం యార్ ఖాన్ ముఖ్యమైనది. ఎందుకంటే ఒకవైపు సైనిక కార్యకలాపాలు ఇక్కడ
జరుగుతాయి. మరోవైపు ఇది పౌర ప్రయోజనాల కోసం కూడా. షేక్ జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఇక్కడ ఉంది. రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్ రన్ వే తీవ్రంగా దెబ్బతింది. దాని మరమ్మతు పనులు ఇంకా అసంపూర్తిగా ఉన్నాయని వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ జారీ
చేసిన నోటామ్, ఎయిర్స్ ఇంకా పూర్తిగా పనిచేయడం ప్రారంభించలేదని సూచిస్తుంది. పాకిస్తాన్ ప్రభుత్వం చివరిసారిగా జులై 18న దీనికి సంబంధించిన నోటామ్ జారీ చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/love-marriage-social-issues-village-rejection/national/526259/

Breaking News india latest news Pakistan PakistanAirbase PakistanMilitary RaheemYarKhan Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.