దేశంలో గత ఐదేళ్ల వ్యవధిలో 2,04,268 ప్రైవేట్ కంపెనీ (Companies) లు మూతపడ్డాయని లోక్‌సభలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా (Union Minister Harsh Malhotra) వెల్లడించారు. విలీనాలు, రిజిస్ట్రేషన్ రద్దు వంటి రీజన్స్‌తో ఇవి క్లోజ్ అయ్యాయని తెలిపారు.
Read Also: Kashi Tamil Sangamam : కాశీ–తమిళ సంగమం నాలుగో ఎడిషన్‌కు వారణాసిలో శ్రీకారం…
ఉద్యోగులకు పునరావాసం కల్పించే ప్రతిపాదన
అత్యధికంగా 2022-23లో 83,452, అత్యల్పంగా 2020-21లో 15,216 కంపెనీలు(Companies) మూత పడ్డాయని పేర్కొన్నారు. ఆయా సంస్థల ఉద్యోగులకు పునరావాసం కల్పించే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని చెప్పారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: