Latest News: Companies: గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్: మంత్రి

Read Time:  1 min
Latest News: Companies: గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్: మంత్రి
FONT SIZE
GET APP

దేశంలో గత ఐదేళ్ల వ్యవధిలో 2,04,268 ప్రైవేట్ కంపెనీ (Companies) లు మూతపడ్డాయని లోక్‌సభలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా (Union Minister Harsh Malhotra) వెల్లడించారు. విలీనాలు, రిజిస్ట్రేషన్ రద్దు వంటి రీజన్స్‌తో ఇవి క్లోజ్ అయ్యాయని తెలిపారు.

Read Also: Kashi Tamil Sangamam : కాశీ–తమిళ సంగమం నాలుగో ఎడిషన్‌కు వారణాసిలో శ్రీకారం…

Over 2 lakh companies closed in last five years: Minister
Over 2 lakh companies closed in last five years: Minister

ఉద్యోగులకు పునరావాసం కల్పించే ప్రతిపాదన

అత్యధికంగా 2022-23లో 83,452, అత్యల్పంగా 2020-21లో 15,216 కంపెనీలు(Companies) మూత పడ్డాయని పేర్కొన్నారు. ఆయా సంస్థల ఉద్యోగులకు పునరావాసం కల్పించే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని చెప్పారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.