📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్

Operation Sindoor: ఉగ్ర స్థావరాలపై భారత్ ప్రతీకార దాడులు

Author Icon By Pooja
Updated: February 8, 2026 • 1:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గతేడాది మే నెలలో జరిగిన యుద్ధ సమయంలో భారత్ ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) పేరుతో కీలక సైనిక చర్యలు చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో పాక్‌తో పాటు పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులు నిర్వహించింది. భారత వాయుసేన క్షిపణులు, డ్రోన్లతో పాక్ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి భారీ నష్టం కలిగించింది.

Read Also:Tariffs Warning: రష్యా చమురు కొనుగోళ్లపై US హెచ్చరిక

కీలక ఎయిర్‌బేస్‌లు ధ్వంసం

ఈ ఆపరేషన్‌లో(Operation Sindoor) 10కిపైగా పాక్ ఎయిర్‌బేస్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయని సమాచారం. ముఖ్యంగా మే 10న భోలారి ఎయిర్‌బేస్‌పై జరిగిన మిస్సైల్ దాడిలో అత్యంత కీలకమైన SAAB 2000 ‘ఎరీఐ’ (Erieye) నిఘా విమానం ధ్వంసమైంది. నూర్ ఖాన్, చక్లాలా, రఫికీ, రహీం యార్ ఖాన్, సుక్కూర్, మురీడ్, నయాచోర్ వంటి ప్రధాన వైమానిక స్థావరాలు కూడా తీవ్రంగా నష్టపోయాయి.

ఇప్పటికీ కొనసాగుతున్న మరమ్మతులు

ఈ దాడుల వల్ల పాక్ వైమానిక శక్తికి పెద్ద దెబ్బ పడిందని, అనేక ఎయిర్‌బేస్‌లకు ఇప్పటికీ మరమ్మతులు జరుగుతున్నాయని రక్షణ వర్గాల సమాచారం వెల్లడిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

AirForceAttack Google News in Telugu IndiaPakistan Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.