📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Marathon Runner : ఓల్డెస్ట్ మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ మృతి

Author Icon By Sudheer
Updated: July 15, 2025 • 7:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచంలోనే వయస్సులో అత్యంత వృద్ధ మారథాన్ రన్నర్‌గా గుర్తింపు పొందిన ఫౌజా సింగ్ (Fauja Singh)(114) మృతిచెందారు. పంజాబ్‌లోని జలంధర్-పఠాన్కోట్ హైవేపై రోడ్డు దాటుతుండగా ఓ వేగంగా వస్తున్న కారు ఆయనను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలించినప్పటికీ, ప్రాణాలు కోల్పోయారు. ఫౌజా సింగ్ మృతితో అంతర్జాతీయ క్రీడా సమాజం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.

సుదీర్ఘ జీవితం, అప్రతిహత ఆట సమర్ధ్యం

ఫౌజా సింగ్ 1911 ఏప్రిల్ 1న పంజాబ్‌లోని జలంధర్‌లో జన్మించారు. ఆయన జీవితంలో 1992 ఒక మలుపు తీసుకొచ్చింది . తన భార్య జియాన్ కౌర్ మరణంతో ఆయన బాగా మానసికంగా కలతకు గురయ్యారు. ఆ తర్వాత తన కుమారుడితో కలసి ఇంగ్లండ్‌కు వెళ్ళారు. అప్పటి నుంచే మారథాన్ పట్ల ఆసక్తి పెరిగి, ఆటకు మళ్లారు. వయస్సు ఏమాత్రం ఆటలో ఆటంకం కాదని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ఫౌజా.

అంతర్జాతీయ మారథాన్‌లలో చిరస్మరణీయ ప్రదర్శన

ఫౌజా సింగ్ లండన్, టొరంటో, న్యూయార్క్ వంటి ప్రముఖ అంతర్జాతీయ మారథాన్‌లలో పాల్గొన్నారు. 42 కిలోమీటర్ల మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేయడమే కాదు, టొరంటో మారథాన్‌ను 5 గంటలు 44 నిమిషాలు 4 సెకన్లలో ముగించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆశ్చర్యాలు కలిగించిన ఘనత. ఆయన దృఢ సంకల్పం, ఆరోగ్యంపై పట్టుదల ప్రపంచ మారథాన్ ప్రేమికులకు ఆదర్శంగా నిలిచింది. ఆయన మృతి క్రీడా ప్రపంచానికి తీరని లోటు.

Read Also : Chandrababu : నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

Fauja Singh Dies Google News in Telugu Marathon Runner Road Accident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.