📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Pahalgam Terror Attack : ఉగ్రదాడి మృతులపై అధికారిక ప్రకటన

Author Icon By Sudheer
Updated: April 24, 2025 • 5:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని షాక్‌కు గురి చేసింది. టూరిస్టులపై ఉగ్రవాదులు చెలరేగి దాడి చేయడంతో తీవ్ర విషాదం నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ఈ దాడిపై అధికారిక ప్రకటన విడుదల చేస్తూ మొత్తం 26 మంది మృతిచెందినట్లు వెల్లడించింది. వీరిలో 25 మంది భారతీయులు కాగా, ఒకరు నేపాల్ దేశస్థుడిగా గుర్తించారు. ఈ ఘటన దేశాన్ని తీవ్రంగా కుదిపేసింది.

మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ప్రగాఢ సానుభూతి

గాయపడిన బాధితుల చికిత్స కోసం అన్ని అవసరమైన వైద్య సదుపాయాలను కల్పిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకునేలా వైద్య బృందాలు కృషి చేస్తున్నాయని పేర్కొంది. మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. వారి కుటుంబాలను ఆదుకునేందుకు అవసరమైన సహాయాన్ని అందించనున్నట్లు హామీ ఇచ్చింది.

పాక్ పై భారత్ ప్రతీకారం

ఈ ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకారం, అనేక దేశాలు ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించి, భారత్‌కు మద్దతుగా నిలిచాయి. ఉగ్రవాదానికి ఏ రూపంలోనూ చోటులేదని స్పష్టంగా వెల్లడించాయి. భారత్ కూడా ఈ దాడికి తగిన ప్రతీకారం తీసుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

deaths in the terror attack Google News in Telugu Official statement Pahalgam Terror Attack Pakistan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.