📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Odisha school news : హెడ్‌మాస్టర్ తిట్టాడని స్కూల్‌కు రివాల్వర్ తీసుకొచ్చిన విద్యార్థి…

Author Icon By Sai Kiran
Updated: December 15, 2025 • 4:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Odisha school news : ఒడిశాలో చోటుచేసుకున్న ఓ ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. సాధారణంగా సినిమాల్లో మాత్రమే చూసే సన్నివేశాలు నిజ జీవితంలో జరగడం అరుదు. అయితే, ‘యానిమల్’ సినిమాలో రణ్‌బీర్ కపూర్ స్కూల్‌కు గన్ తీసుకొచ్చే సీన్‌ను తలపించేలా, ఒడిశాలో ఓ విద్యార్థి స్కూల్‌కు రివాల్వర్ తీసుకొచ్చాడు.

కేంద్రపారా జిల్లాలోని కోరువా ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ హైస్కూల్‌లో చదువుతున్న 14 ఏళ్ల బాలుడు 9వ తరగతి విద్యార్థి. తరగతి గదిలో తనను హెడ్‌మాస్టర్ మందలించాడనే కోపంతో, శనివారం రోజున దేశీయ రివాల్వర్‌తో స్కూల్‌కు వచ్చాడు. తనను తిట్టిన హెడ్‌మాస్టర్‌తో పాటు అక్కడి టీచర్లను కూడా గన్ చూపిస్తూ బెదిరించాడు.

Read also: Sarpanch Election: తెలంగాణలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం

విద్యార్థి చేతిలో రివాల్వర్‌ను చూసిన ఉపాధ్యాయులు (Odisha school news) తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు స్కూల్‌కు చేరుకుని ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న దేశీయ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

తరువాత ఆ బాలుడిని జువెనైల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపర్చగా, ప్రత్యేక హోమ్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలుడికి ఆ రివాల్వర్ ఎలా లభించింది అనే అంశంపై అతని తల్లిదండ్రులు, బంధువులను పోలీసులు విచారిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also:

Breaking News in Telugu Google News in Telugu juvenile crime Odisha Latest News in Telugu Odisha school news Hindi revolver in school India school safety India shocking education news student gun threat Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.