📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Nitish Kumar Resignation: నేడు సీఎం నితీశ్ కుమార్ రాజీనామా?

Author Icon By Tejaswini Y
Updated: March 16, 2026 • 10:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Nitish Kumar Resignation: బీహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి మారబోతోంది. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. నేడు జరుగుతున్న రాజ్యసభ ఎన్నికలే ఇందుకు ప్రధాన కారణం.

Read Also: Odisha hospital fire : ఒడిశా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం, ఐసీయూలో 10 మంది మృతి

Nitish Kumar Resignation: Will CM Nitish Kumar resign today?

రాజ్యసభ బరిలో సీఎం

ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల బరిలో నితీశ్ కుమార్ అభ్యర్థిగా నిలిచారు. నిబంధనల ప్రకారం, ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైతే.. ముఖ్యమంత్రి పదవికి (శాసనసభ/మండలి సభ్యత్వానికి) రాజీనామా చేయాల్సి ఉంటుంది.

నేడే నిర్ణయం?

ఈరోజు సాయంత్రం రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఫలితాల్లో ఆయన విజయం ఖాయమనే సంకేతాలు అందుతుండటంతో, గెలుపు ఖరారైన వెంటనే నితీశ్ కుమార్ రాజ్‌భవన్‌కు వెళ్లి తన రాజీనామా పత్రాన్ని సమర్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. నితీశ్ కుమార్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నారనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతుండగా, తాజా పరిణామాలు ఆ వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. బీహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Bihar CM Nitish Kumar News Bihar Political Crisis 2026 Nitish Kumar Rajya Sabha Election Nitish Kumar Resignation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.