📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Nissan gravite : రూ.5.65 లక్షలకే 7 సీటర్ కారు, నిస్సాన్ గ్రావిటే లాంచ్

Author Icon By Sai Kiran
Updated: February 18, 2026 • 7:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Nissan gravite : భారత ఆటోమొబైల్ మార్కెట్లో నిస్సాన్ ఇండియా తన కొత్త కాంపాక్ట్ ఎంపీవీ ‘నిస్సాన్ గ్రావిటే’ ను విడుదల చేసింది. 7 సీటర్ విభాగంలో అత్యంత చవకైన ఫ్యామిలీ కారుగా ఇది గుర్తింపు పొందుతోంది. పరిచయ ఆఫర్‌గా ప్రారంభ ధరను రూ.5.65 లక్షలుగా నిర్ణయించగా, ఈ ధర మొదటి 5,000 బుకింగ్‌లకు మాత్రమే వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.

Read Also: Bonded Labour Abolition: వెట్టి చాకిరి నిర్మూలన గోడపత్రిక ఆవిష్కరణ

Nissan gravite

ఈ కారు 1.0 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తూ 72 bhp పవర్, 96 Nm టార్క్ అందిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ (Nissan gravite) మరియు AMT గేర్‌బాక్స్ ఆప్షన్లు లభిస్తాయి. మైలేజ్ పరంగా AMT వేరియంట్ 19.6 kmpl వరకు ఇస్తుందని కంపెనీ పేర్కొంది. డిజైన్ పరంగా హెక్సాగన్ గ్రిల్, మస్క్యులర్ లుక్ ఆకట్టుకుంటాయి. భద్రత కోసం అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, TPMS, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్‌లో విశాలమైన 7 సీటర్ ఫ్యామిలీ కారును కోరుకునే వారికి ఇది మంచి ఎంపికగా నిలవనుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

7 seater budget car india Breaking News in Telugu cheapest 7 seater car india family car india budget Google News in Telugu Latest News in Telugu new nissan car launch nissan gravite nissan gravite features nissan gravite india nissan gravite mileage nissan gravite price nissan mpv india Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.