📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Nikita Dutta: ప్రముఖ నటి నికితా దత్తాకు కరోనా

Author Icon By Shobha Rani
Updated: May 24, 2025 • 1:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా కరోనా (corona) మహమ్మారి మరోసారి కలవరపెడుతోంది. భారతదేశంలో మరోసారి కరోనా(corona) వైరస్ కేసులు పెరుగుతుండటంతో, ప్రజలలో ఆందోళన నెలకొంది. చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్న కరోనా(corona) ప్రస్తుతం యాక్టివ్ కేసులు 250కు పైగా నమోదయ్యాయి. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండటంతో పాటు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా పలు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ, అవసరమైన చర్యలు చేపడుతున్నాయి. వైద్య నిపుణులు కూడా ప్రజలు నిర్లక్ష్యం వీడి, మాస్కులు ధరించడం సహా అన్ని రకాల కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Nikita Dutta: ప్రముఖ నటి నికితా దత్తాకు కరోనా

సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదు
ఇలాంటి ఆందోళనకర పరిస్థితుల్లో, ప్రముఖ బాలీవుడ్ నటి నికితా దత్తా (Nikita Dutta) తాజాగా కరోనా (corona) వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. నికితా దత్తాతో పాటు ఆమె తల్లికి కూడా ఈ వైరస్ సోకింది. ఈ సందర్భంగా నికితా దత్తా (Nikita Dutta) తన పోస్ట్‌లో, కొవిడ్ మా అమ్మగారికి, నాకు హలో చెప్పడానికి వచ్చింది. ఈ పిలవని అతిథి ఎక్కువ కాలం మాతో ఉండదని ఆశిస్తున్నాను. ఈ చిన్న క్వారంటైన్ తర్వాత మళ్లీ కలుద్దాం. అందరూ జాగ్రత్తగా ఉండండి, అని పేర్కొన్నారు. గతంలో కూడా నికితా దత్తా (Nikita Dutta) ఒకసారి కొవిడ్ బారిన పడి, చికిత్స అనంతరం కోలుకున్న విషయం గమనార్హం. కరోనా మళ్లీ తలెత్తుతున్న ఈ సమయంలో, ప్రముఖులు కూడా ఈ వైరస్‌కు లోనవుతున్న సంగతి ప్రజలకు గమనించాల్సిన విషయం. నికితా దత్తా (Nikita Dutta) ఉదాహరణగా, ప్రతి ఒక్కరూ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

Read Also: Actor: అరుంధతి సినిమాలో అనుష్క భాగం అయ్యారు: బెల్లంకొండ శ్రీనివాస్

has Corona Nikita Dutta

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.