📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు?

NEET student death : ఫాస్ట్ ఫుడ్ తిని NEET విద్యార్థిని మృతి | అమ్రోహాలో విషాద ఘటన

Author Icon By Sai Kiran
Updated: January 2, 2026 • 5:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

NEET student death : ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న ఇల్మా (17) అనే విద్యార్థిని ఫాస్ట్ ఫుడ్ తిని తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందడం కలకలం రేపింది.

వివరాల ప్రకారం.. నెల రోజుల క్రితం ఇల్మాకు జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు మొదట నోయిడాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందిన తర్వాత పరిస్థితి మరింత విషమించడంతో డిసెంబర్ 22న ఢిల్లీకి తరలించారు. వైద్య పరీక్షల్లో ఆమె మెదడులో 25 తిత్తులు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు.

Crime News: యువతి దారుణ హత్య.. ఎక్కడంటే?

అయితే చికిత్సకు స్పందించని ఇల్మా డిసెంబర్ 29న మృతి చెందింది. (NEET student death) వైద్యుల వివరాల ప్రకారం, ఆమె తిన్న ఫాస్ట్ ఫుడ్‌లోని క్యాబేజీలో ఉన్న సూక్ష్మ పురుగులు శరీరంలోకి ప్రవేశించి మెదడులో తిత్తులుగా మారినట్లు తెలిపారు. ముఖ్యంగా పచ్చి కూరగాయలను సరిగా శుభ్రం చేయకుండా లేదా పూర్తిగా ఉడకబెట్టకుండా వండితే ఇలాంటి ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Amroha news Breaking News in Telugu cabbage parasite infection fast food health risk food poisoning case India Google News in Telugu Latest News in Telugu medical negligence India NEET aspirant dies NEET preparation news NEET student death student health alert Telugu News Uttar Pradesh News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.