📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

National Girl Child Day 2026: బాలికల కోసం ప్రభుత్వ పథకాలు

Author Icon By Pooja
Updated: January 24, 2026 • 11:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంటి వెలుగైన ఆడపిల్లకు చదువు తోడైతే ఆ కుటుంబమే కాదు, దేశమంతా వెలుగుతుంది. నేటి తరం ఆడబిడ్డలు ఆకాశమే హద్దుగా కలలు కంటూ ముందుకు సాగుతున్న వేళ, ఆ కలలకు రెక్కలు తొడిగే రోజే జాతీయ బాలికా(National Girl Child Day 2026) దినోత్సవం. వివక్షను పక్కన పెట్టి సమానత్వాన్ని స్వీకరించాల్సిన అవసరాన్ని ఈ రోజు మనకు గుర్తు చేస్తుంది. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన ఆడపిల్ల, నేడు యుద్ధ విమానాలు నడపడం నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు అన్ని రంగాల్లోనూ తన ప్రతిభను చాటుతోంది. చదువు, ఆత్మవిశ్వాసం, అవకాశాలు కలిస్తే అమ్మాయిలు సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తోంది.

Read Also: Republic Day 2026: గణతంత్ర దినోత్సవ రిహార్సల్స్ నిర్వహణ

జనవరి 24 – జాతీయ బాలికా దినోత్సవ ప్రాముఖ్యత

బాలికలు ఎదుర్కొంటున్న వివక్ష, బాల్య వివాహాలు, విద్యలో వెనుకబాటు వంటి సమస్యలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రతి ఏటా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 2008లో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. ఈ ఏడాది “ఉజ్వల భవిష్యత్తు కోసం బాలికలకు సాధికారత” అనే నినాదంతో వేడుకలు జరుపుకుంటున్నారు. బాలికలకు సమాన అవకాశాలు కల్పించడం, నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్యం అందుబాటులోకి తీసుకురావడం దీని ప్రధాన ఉద్దేశ్యం.

బాలికల కోసం అండగా నిలుస్తున్న ప్రభుత్వ పథకాలు

బాలికల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం(National Girl Child Day 2026) పలు కీలక పథకాలను అమలు చేస్తోంది.

ఇంకా ఎదురవుతున్న సవాళ్లు

ప్రభుత్వ ప్రయత్నాలున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో పీరియడ్స్ పరిశుభ్రతపై అవగాహన లోపం, SC, ST వర్గాల బాలికలు మధ్యలోనే చదువు మానేయడం వంటి సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి. వీటిని అధిగమించాలంటే ప్రభుత్వంతో పాటు సమాజం, ముఖ్యంగా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆడపిల్లలకు రక్షణతో పాటు అబ్బాయిలతో సమానమైన గౌరవం, స్వేచ్ఛ, అవకాశాలు లభించినప్పుడే నిజమైన సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుంది. బాలికల కలలకు రెక్కలు తొడిగితే వారు నవ భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

GirlChildEmpowerment Google News in Telugu Latest News in Telugu SaveGirlChild

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.