📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్

N Chandrasekaran: టాటా స‌న్స్ చైర్మెన్‌కు పెరిగిన జీతం

Author Icon By Sudha
Updated: July 24, 2025 • 3:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాటా స‌న్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మెన్ ఎన్ చంద్ర‌శేఖ‌ర‌న్ (N Chandrasekaran) 2024-25 వార్షిక సంవ‌త్సరంలో 155.81 కోట్ల వేతాన్ని ఆర్జించారు. గ‌త వార్షిక సంవ‌త్సంతో పోలిస్తే ఆ మొత్తం 15 శాతం పెరిగింది (Increased by 15 percent). 2024 వార్షిక సంవ‌త్స‌రానికి చంద్ర‌శేఖ‌ర‌న్ (N Chandrasekaran)135 కోట్లు ఆర్జించారు. కంపెనీ వార్షిక రిపోర్టు ద్వారా ఈ విష‌యం తెలిసింది. ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్ 25లో ఆయ‌న జీతం రూపంలో 15.1 కోట్లు, ఇక ఇత‌ర క‌మీష‌న్‌, లాభాల్లో భాగంగా 140.7 కోట్లు ఆర్జించారు. వాస్తవానికి గ‌త వార్షిక సంవ‌త్స‌రంలో టాటా స‌న్స్ కంపెనీ త‌న లాభాల్లో 24.3 శాతం కోల్పోయింది. అయితే అలాంటి స‌మ‌యంలో టాటా స‌న్స్ చైర్మెన్‌కు (N Chandrasekaran) జీతాన్ని పెంచ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. గ‌త ఏడాది టాటా స‌న్స్ లాభాలు 34,654 కోట్ల నుంచి రూ.26,232 కోట్ల‌కు ప‌డిపోయాయి.

N Chandrasekaran: టాటా స‌న్స్ చైర్మెన్‌కు పెరిగిన జీతం


టాటా స‌న్స్‌లో చేస్తున్న ఇత‌రు ఉద్యుగుల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ సౌర‌భ్ అగ‌ర్వాల్ 2025 వార్సిక సంవ‌త్స‌రంలో 32.7 కోట్లు ఆర్జించారు. గ‌త ఏడాదితో పోలిస్తే ఇది 7.7 శాతం ఎక్కువ‌. ర‌త‌న్ టాటా మృతి త‌ర్వాత టాటా స‌న్స్‌లో చేరిన నోయ‌ల్ టాటాకు 1.42 కోట్ల క‌మీష‌న్ వ‌చ్చింది. 2025 మార్చిలో రిటైర్ అయిన మాజీ బోర్డు స‌భ్యుడు లియో పురికి 3.13 కోట్ల క‌మీష‌న్ వ‌చ్చింది. 2024 ఆగ‌స్టులో రిటైర్ అయిన భాస్క‌ర్ భ‌ట్‌ 1.33 కోట్ల క‌మీష‌న్ అందుకున్నారు.

టాటా సన్స్ అతి పిన్న వయస్కుడైన చైర్మన్ ఎవరు?

1938. టాటా సన్స్ ఛైర్మన్‌గా JRD నియమితులయ్యారు; 34 సంవత్సరాల వయస్సులో , ఆయన ఇప్పటివరకు నియమితులైన అతి పిన్న వయస్కుడైన ఛైర్మన్.

టాటా సన్స్ నామినీ ఎవరు?

టాటా సన్స్ బోర్డులో ట్రస్ట్ నామినీగా నోయెల్ టాటా చేరారు. నోయెల్ టాటా నియామకంతో, టాటా సన్స్ దశాబ్ద కాలం తర్వాత టాటా కుటుంబం నుండి తొలిసారిగా డ్యూయల్ బోర్డు సభ్యుడిని చూసింది, రతన్ టాటా మరణం తర్వాత నాయకత్వంలో గణనీయమైన మార్పును సూచిస్తుంది.

టాటా సన్స్ చైర్మన్ పదవీ విరమణ వయస్సు?

టాటా సన్స్ స్థాపించబడిన పదవీ విరమణ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటుంది. పిరమల్ ఆగస్టు 2016లో బోర్డు సభ్యుడయ్యారు. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ (AoA) ప్రకారం, ఎగ్జిక్యూటివ్ పదవులను కలిగి ఉన్నవారు 65 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేస్తారు, అయితే బోర్డు స్థాయి పదవులకు పదవీ విరమణ వయస్సు 70

Read hindi news: hindi.vaartha.com

Read Also: Railway ASM Exam: రైల్వే ఎఎస్ఎం పరీక్ష ప్రశ్నా పత్రం లీకేజీ కేసు

Chairman Salary Indian Business latest news N Chandrasekaran Salary Hike Tata Sons Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.