📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

Myanmar Earthquake : ఇప్పటి వరకు 2,056కు చేరుకున్న మృతుల సంఖ్య

Author Icon By Divya Vani M
Updated: March 31, 2025 • 9:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Myanmar Earthquake : ఇప్పటి వరకు 2,056కు చేరుకున్న మృతుల సంఖ్య మయన్మార్‌లో సంభవించిన భూకంపం భయానక విధ్వంసాన్ని సృష్టించింది. ఈ ప్రకృతి విపత్తులో మరణించిన వారి సంఖ్య 2 వేల మార్కును దాటి 2,056కి చేరినట్లు అక్కడి సైనిక ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. భూకంపం ధాటికి కూలిన భవనాల శిథిలాలను తొలగించే చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో 3,900 మంది గాయపడ్డారని, ఇంకా 270 మందికి పైగా అదృశ్యంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్‌కు వివిధ దేశాలు సాయం అందించేందుకు ముందుకొస్తున్నాయి.

APTOPIX Myanmar Southeast Asia Earthquake

భారత్‌తో పాటు యూరోపియన్ యూనియన్ బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణ కొరియా దేశాలు మయన్మార్‌కు ఆర్థిక, సహాయ సహకారాన్ని అందించనున్నట్లు అధికారికంగా ప్రకటించాయి.ఇదిలా ఉండగా, భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం కూడా స్వల్ప భూకంపం ధాటికి నడిచింది. షియోమి ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో భూమి కంపించిందని భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు భూగర్భ పరిశోధన సంస్థలు గుర్తించాయి. ఈ భూకంపాల కారణంగా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

EarthquakeUpdate MyanmarEarthquake MyanmarNews NaturalDisaster

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.