📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Mumbai: సీటు కోసం యువతి.. పెప్పర్ స్ప్రేతో హల్‌చల్

Author Icon By Tejaswini Y
Updated: January 21, 2026 • 12:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Mumbai: Young woman uses pepper spray to fight for a seat

ముంబై(Mumbai)లో ఒక లోకల్ ట్రైన్‌లో సీటు కోసం గొడవ జరుగుతూ యువతి పెప్పర్ స్ప్రేతో తోటి ప్రయాణికులను బెదిరించింది. సీటు కోసం జరిగిన ఈ వివాదంలో ఆ యువతి ఆగ్రహంతో పెప్పర్ స్ప్రే(Pepper Spray) ఉపయోగించింది. తోటి ప్రయాణికులు ఇబ్బందులకు గురి కావడంతో, ట్రైన్‌లో ఉన్న ఇతర వ్యక్తులు ఆగ్రహం వ్యక్తం చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సంఘటన తర్వాత యువతిని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించగా, ఈ ఘటనా వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Read Also: Bank Jobs:సెంట్రల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Mumbai Local Train Pepper Spray Incident Train Conflict Viral Video Young Woman Assault

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.