Anil Ambani-ED: మనీలాండరింగ్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన అనిల్ అంబానీ

Read Time:  1 min
Anil Ambani-ED: మనీలాండరింగ్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన అనిల్ అంబానీ
FONT SIZE
GET APP

Anil Ambani-ED: రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ మరోసారి చిక్కుల్లో పడ్డారు. మనీలాండరింగ్ ఆరోపణల విచారణలో భాగంగా ఆయన ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయం ముందు హాజరయ్యారు.

Read Also: Samsung Galaxy S26: శామ్‌సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్

Money laundering case.. Anil Ambani appears before ED for questioning
Money laundering case.. Anil Ambani appears before ED for questioning

‘అబోడ్’ నివాసం అటాచ్?

ఈ విచారణా ప్రక్రియలో భాగంగా ఈడీ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముంబైలోని అనిల్ అంబానీకి చెందిన విలాసవంతమైన నివాసం ‘అబోడ్’ (Abode) ను ఈడీ ఇప్పటికే అటాచ్ చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే, అనిల్ అంబానీకి ఇది పెద్ద ఎదురుదెబ్బగా పరిణమించే అవకాశం ఉంది.ఈ విచారణకు ఆయన హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.