हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

మోనాలిసా సినిమా పై దర్శకుల మధ్య మాటలయుద్ధం

Anusha
మోనాలిసా సినిమా పై దర్శకుల మధ్య మాటలయుద్ధం

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముతూ.తన అందంతో సోషల్ మీడియాను షేక్ చేసిన మోనాలిసా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరిలాగే ఈమె అందానికి ఫిదా అయిన బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఈమెకు తన సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. అందుకుగాను ఆమె 21 లక్షల రూపాయల పారితోషికం కూడా ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. ఈక్రమంలోనే ఆమె అదృష్టాన్ని చూసి అంతా సంబురపడిపోతుండగా.ఇప్పుడో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. డైరెక్టర్ సనోజ్ మిశ్రా సినిమా ఆఫర్ పేరుతో మోనాలిసాను శారీరకంగా వాడుకోవాలనిచూస్తున్నాడని ఓ నిర్మాత చెప్పాడు. కుంభమేళాలో కనిపించి తన అందం, ముఖ్యంగా తేనె కళ్లతో అందరినీ ఆకర్షించింది చేసింది మోనాలిసా. అమాయకత్వం, అంతకుమించిన నవ్వుతోనే. సోషల్ మీడియా క్వీన్‌గా మారిపోయింది. దీంతో ఆమె అందాన్ని చూసిన బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఈమెకు తన సినిమాలో ఆఫర్ ఇచ్చాడు. ముఖ్యంగా డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో మోనాలిసాను తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈక్రమంలోనే ఆమె ఇంటికి వెళ్లి మరీ సినిమాపై అధికారికంగా సంతకం కూడా తీసుకున్నారు. అయితే ఆమె ప్రయాణం ఇలా సులభంగా సాగిపోలేదు. ఫేమ్ తర్వాత సినిమాకు ఛాన్స్ వచ్చినా, ఇప్పుడు వివాదాల్లో చిక్కుకోవడంతో మోనాలిసా తన సినీ ప్రాజెక్ట్‌పై భయాందోళనకు గురవుతోంది.

cr 20250130tn679b6f2110598

ఓవర్‌నైట్ స్టార్

మోనాలిసా, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రాంతానికి చెందిన యువతి. ఆమె ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో పూసలు అమ్ముకునే చిన్న వ్యాపారం చేస్తూ జీవనం సాగించేది. అక్కడ ఉన్నప్పుడే ఓ నెటిజన్ ఆమె ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో మోనాలిసా తేనె కన్నులతో, అమాయకమైన చిరునవ్వుతో దర్శనమిచ్చింది. ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.ఆ ఫోటో వైరల్ కావడంతో మోనాలిసా ఓవర్‌నైట్ స్టార్ అయింది. ఆమెను చూడటానికి, ఫోటోలు తీసుకునేందుకు జనం తండోపతండాలుగా రావడం ప్రారంభమైంది. ఇదే మోనాలిసాకు ఇబ్బందికరంగా మారింది. కొంతమంది ఆ హద్దులు మీరడంతో మోనాలిసా తన వ్యాపారాన్ని వదిలేసి స్వగ్రామానికి వెళ్లిపోయింది.

సినిమా ఛాన్స్

సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు చూసిన బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో హీరోయిన్ అవకాశం ఇస్తానని ప్రకటించాడు. ఆ వెంటనే మణిపూర్ నేపథ్యంలో ఆయన రూపొందించే సినిమాకి మోనాలిసా సంతకం కూడా చేసింది. ఈ సినిమా కోసం ఆమె ప్రస్తుతం యాక్టింగ్‌పై శిక్షణ పొందుతోంది. ఈ క్రమంలో దర్శకుడు సనోజ్ మిశ్రా ఆమెతో చనువుగా ఉంటూ ఆమెకు సంబంధించిన అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటున్నారు. అయితే మోనాలిసాతో సనోజ్ మిశ్రా చనువుగా ఉండటంపై బాలీవుడ్ నిర్మాత జితేంద్ర నారాయణ్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మోనాలిసాను సనోజ్ మిశ్రా పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నాడని, ఆమెను ట్రాప్ చేస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. మిశ్రా స్పందిస్తూ మోనాలిసా తన కూతురు లాంటిదని, ఆమెకు తన కూతురు వయసు ఉంటుందని, ఆమెను తను వేధించడం లేదని, ఇష్టపూర్వకంగానే సినిమాలో నటిస్తోందని చెప్పుకొచ్చారు. మోనాలిసా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తానే యాక్టింగ్‌లో శిక్షణ ఇప్పిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. దీనిపై నిర్మాత జితేంద్ర నారాయణ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోనాలిసా విషయంపై దర్శకుడు, నిర్మాత మధ్య మాటల యుద్ధం జరుగుతుండటంతో తన మొదటి సినీ ప్రాజెక్టుపై మోనాలిసా ఆందోళన చెందుతోంది.  

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఐటీ రంగంలో ముంచుకొస్తున్న ముప్పు!

ఐటీ రంగంలో ముంచుకొస్తున్న ముప్పు!

కేరళకు ఓకే.. బెంగాల్‌కు ఎందుకు కాదు? మమత ఆగ్రహం

కేరళకు ఓకే.. బెంగాల్‌కు ఎందుకు కాదు? మమత ఆగ్రహం

‘కేరళమ్’గా మారిన ‘కేరళ’.. శశిథరూర్ చమత్కార వ్యాఖ్య

‘కేరళమ్’గా మారిన ‘కేరళ’.. శశిథరూర్ చమత్కార వ్యాఖ్య

ఇజ్రాయెల్ కు బయలుదేరిన ప్రధాని మోదీ
0:21

ఇజ్రాయెల్ కు బయలుదేరిన ప్రధాని మోదీ

మధ్యప్రాచ్య ఉద్రిక్తతల మధ్య మోదీ కీలక విదేశీ పర్యటనకు బయలుదేరారు

మధ్యప్రాచ్య ఉద్రిక్తతల మధ్య మోదీ కీలక విదేశీ పర్యటనకు బయలుదేరారు

బాలికలపై అత్యాచారం.. జ్యోతిషుడికి 200 ఏళ్ల జైలు శిక్ష

బాలికలపై అత్యాచారం.. జ్యోతిషుడికి 200 ఏళ్ల జైలు శిక్ష

జయలలిత జయంతి సందర్భంగా , తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.

జయలలిత జయంతి సందర్భంగా , తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.

గర్భాశయ క్యాన్సర్ నివారణకు కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం.

గర్భాశయ క్యాన్సర్ నివారణకు కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం.

గోవాలో అద్దె థార్ ఢీకొట్టడంతో భోపాల్ పర్యాటకుడు మృతి

గోవాలో అద్దె థార్ ఢీకొట్టడంతో భోపాల్ పర్యాటకుడు మృతి

ఈ వేసవిలో ఏసీ ధరలు 15% వరకు పెరగొచ్చు అంచనా

ఈ వేసవిలో ఏసీ ధరలు 15% వరకు పెరగొచ్చు అంచనా

బంగారం మళ్లీ ఎగబాకింది, వెండి భారీగా పడిపోయింది!

బంగారం మళ్లీ ఎగబాకింది, వెండి భారీగా పడిపోయింది!

విధితో పోరాడి.. విమాన ప్రమాదంలో ఓడి

విధితో పోరాడి.. విమాన ప్రమాదంలో ఓడి

📢 For Advertisement Booking: 98481 12870