📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

ఇంటికెళ్లిపోయిన మోనాలిసా.. వీడియో వైరల్

Author Icon By Vanipushpa
Updated: January 24, 2025 • 4:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహా కుంభమేళాలో ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారిన వైరల్ గర్ల్ మోనాలిసా ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. మహా కుంభమేళాకు వచ్చే భక్తులు.. మోనాలిసాను చూసేందుకు, ఆమెతో ఫోటోలు దిగేందుకు, వీడియోలు తీసుకునేందుకు ఎగబడుతున్నారు. ఇంకా కొందరైతే ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లి విసిగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెను రుద్రాక్షలు, పూసల దండలు అమ్ముకోకుండా అడ్డుపడుతున్నారు. దీంతో ఆమెను కాపాడుకునేందుకు మోనాలిసా కుటుంబ సభ్యులు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారి వ్యాపారం సంగతి పక్కనపెడితే.. మోనాలిసాకు, ఆమె కుటుంబానికి రక్షణ లేకుండా పోయింది. దీంతో మోనాలిసాను.. ఆమె తండ్రి.. తమ స్వస్థలం అయిన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు పంపించారు.


తాజాగా ఓ వీడియో విడుదల చేసిన మోనాలిసా భోంస్లే.. మహా కుంభమేళాలో తాను ఎంతో ఇబ్బంది పడినట్లు తెలిపింది. తన రక్షణ, తన కుటుంబం సేఫ్‌గా ఉండటం కోసం తాను తమ స్వస్థలం అయిన ఇండోర్ వెళ్లిపోతున్నట్లు తెలిపింది. ఒకవేళ వీలైతే మళ్లీ ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు వచ్చే పుణ్యస్నానం వరకు వస్తానని వెల్లడించింది. ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచి.. ప్రేమను పంచుతున్న ప్రతీ ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పింది.

https://twitter.com/monibhosle8/status/1882429262747312154
indore Maha Kumbh Mela Monalisa Social Media Fame

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.