సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్ ప్రకారం, గత 30 రోజుల్లో భారతదేశంలో అత్యధిక లైక్‌లు పొందిన టాప్ 10 ట్వీట్లలో 8 ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) చేసినవే. ఈ జాబితాలో మరే ఇతర రాజకీయ నాయకుడు లేకపోవడం విశేషం. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు భగవద్గీత రష్యన్ అనువాదాన్ని అందజేస్తున్న మోదీ ఫోటోతో కూడిన ట్వీట్ అత్యధిక లైక్‌లు సాధించింది.
Read Also: Agriculture : వ్యవసాయంలోనూ సంస్కరణలు అవసరం
ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ఫీచర్
ప్రధాని (PM Modi) ట్వీట్లు దేశాభివృద్ధి, సాంస్కృతిక వారసత్వం, అంతర్జాతీయ సంబంధాలు వంటి అంశాలపై స్ఫూర్తిదాయకంగా ఉండటమే దీనికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎక్స్ ప్లాట్ఫాం ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ఫీచర్ ద్వారా ప్రపంచంలోని వివిధ దేశాల్లో గత నెలలో అత్యధిక లైక్లు సాధించిన ట్వీట్లను వినియోగదారులు చూడవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: