📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

MK Muthu: కరుణానిధి పెద్ద కుమారుడు ముత్తు మృతి

Author Icon By Anusha
Updated: July 19, 2025 • 2:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అనారోగ్యంతో తన నివాసంలో మరణించారు.తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి పెద్ద కుమారుడు,ముత్తువేల్ కరుణానిధి (Muthuvel Karunanidhi) ముత్తు మృతి చెందారు. గత కొంతకాలంగా ముత్తు,అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ ఉదయం చెన్నైలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఎం.కె.ముత్తు తొలుత నాటకాల్లో,సినిమాల్లో నటించారు. అనంతరం పార్టీవిధానాలను పాటల ద్వారా పాడిపాపులర్ అయ్యారు. ‘పిళైయో పిళ్లై’, ‘పూకారి’, ‘షయాలికారన్’, ‘దమయవిల్లుక్కు’ వంటి చిత్రాలలో ఆయన నటించారు.

సోషల్ మీడియాలో

ఈ చిత్రాలు ప్రేక్షకులనుఅలరించాయి. ఆయనమృతిపట్ల ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) నేడుజరగాల్సిన అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసింది.నివాళి అర్పించిన స్టాలిన్తండ్రి కరుణానిధి నివాసంలో ప్రజల సందర్శనార్థం ముత్తుభౌతికకాయాన్ని ఉంచారు. సిఎం స్టాలిన్ తన అన్నయ్యకు నివాళిఅర్పించారు. అంతేకాదు సోషల్ మీడియాలో ‘మా కుటుంబానికిమూలస్తంభం కలైంగర్ పెద్ద కుమూరుడు, నా ప్రియమైన అన్నయ్య ఎంకేముత్తు మరణవార్త నన్ను బాధించింది. మా తల్లిదండ్రుల మాదిరిగానే ఆయన నన్ను ప్రేమించారు. నా హృదయానికి అత్యంత సన్నిహితుడైనవ్యక్తిని కోల్పోవడం నాకు చాలా బాధ ఉంది’ అని ‘ఎక్స్’ (X) లో పోస్టు చేశారు.

ఎం.కె. స్టాలిన్ పూర్తి పేరు ఏమిటి?

ఎం.కె. స్టాలిన్ పూర్తి పేరు ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్.

తమిళనాడులో అత్యధిక సంఖ్యలో అనుసరించబడే మతం ఏది?

తమిళనాడులో అత్యధిక జనాభా హిందూమతాన్ని అనుసరిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Marco Rubio: ఉగ్రదాడి.. అమెరికా నిర్ణయంపై హర్షం


Breaking News Karunanidhi son dies latest news MK Muthu death MK Muthu movies MK Muthu obituary Muthuvel Karunanidhi family Tamil actor death Tamil Nadu Politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.