📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Delhi metro: ఢిల్లీ మెట్రోలో రెజ్లింగ్ ఫైట్.

Author Icon By Shiva
Updated: October 6, 2025 • 1:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఢిల్లీ మెట్రోలో రెజ్లర్ల పోరు: ప్రయాణికుల ముందే ఘర్షణ

వివిధ విచిత్ర ఘటనలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న ఢిల్లీ (Delhi metro)మెట్రోలో తాజాగా మరో సంఘటన కలకలం రేపింది. కోచ్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తుల మధ్య సాధారణ సీటు వివాదం పెద్ద గొడవగా మారింది. ప్రారంభంలో మాటామాటా కొనసాగిన తగవు కొద్ది సేపట్లో హింసాత్మకరూపం దాల్చింది. ఒకరిపై ఒకరు దూషించుకుంటూ, చివరికి పిడిగుద్దులు, తన్నులు మార్చుకున్నారు. ఈ దృశ్యం చూసి ఇతర ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. చివరికి కొందరు మధ్యలోకి దిగి వారిని విడదీశారు.

Rain alert: ఈ జిల్లాల్లో ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షాలు

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో, భద్రతపై ప్రశ్నలు

ఈ ఘటనను అక్కడే ఉన్న ఓ ప్రయాణికుడు తన మొబైల్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇటీవలి కాలంలో ఢిల్లీ(Delhi metro)మెట్రోలో అసభ్య ప్రవర్తనలు, రీల్స్ షూట్లు, ప్రేమ ప్రదర్శనలు తరచూ వివాదాలకు కారణమవుతున్నాయి. ఇప్పుడు ఈ ఘర్షణ వీడియో కూడా ఆ జాబితాలో చేరింది. ప్రయాణికుల భద్రత, నియమ నిబంధనల అమలుపై మరొకసారి చర్చ మొదలైంది.

Read also

Delhi metro delhi metro news Indian News latest news national news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.