हिन्दी | Epaper
త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు

Latest news: Marriage Dance: డ్యాన్సర్ పై చెయ్యి వేసిన వరుడి మామ..రచ్చ రచ్చ

Saritha
Marriage Dance

హర్యానాలోని(Haryana) ఒక పెళ్లి వేడుక రణరంగాన్ని తలపించింది. డ్యాన్స్(Marriage Dance) చేస్తున్న మహిళలతో పెళ్లికొడుకు మామ తరపు వారు గొడవపడటంతో ఇరువర్గాలు తీవ్రంగా కొట్టుకున్నాయి. నుహ్ జిల్లా మేవాట్ ప్రాంతంలో నవంబర్ 17, 2025న ఈ ఘటన జరిగింది. వివాహ వేడుకకు మరింత సందడి తీసుకురావడానికి వధువు తరపు వారు డ్యాన్సర్ల బృందాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి పూట డీజే పాటలతో వాతావరణం ఉల్లాసంగా ఉన్న సమయంలో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. సందడిలో భాగంగా, డ్యాన్సర్ల బృందం ప్రదర్శన ఇస్తుండగా, చుట్టూ ఉన్న బంధువులు కూడా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సమయంలోనే గొడవ మొదలైంది.

Read also: ఎఐతో భాషాభివృద్ధి సాధ్యమేనా?

Marriage Dance
డ్యాన్సర్ పై చెయ్యి వేసిన వరుడి మామ..రచ్చ రచ్చ

అసభ్య ప్రవర్తనతో మొదలైన వివాదం

సమాచారం ప్రకారం, పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తున్న ఒక మహిళా(Marriage Dance) డ్యాన్సర్‌తో వరుడి మామ అసభ్యంగా ప్రవర్తించాడు. అతను ఆ మహిళ ప్రైవేట్ పార్ట్‌ను తాకడంతో గొడవకు బీజం పడింది. దీంతో కోపోద్రిక్తుడైన డ్యాన్సర్, ఆ వరుడి మామపై చేయి చేసుకుంది. దీనికి ప్రతిగా, అతను కూడా ఆ మహిళను కొట్టడంతో వివాదం తారాస్థాయికి చేరింది. దీంతో డ్యాన్సర్‌ బృందం మరియు వరుడి మామ తరపు వ్యక్తులు రెండు వర్గాలుగా విడిపోయి తీవ్రంగా బాదుకున్నారు. ఈ పెళ్లి వేడుకలో డ్యాన్స్ ఆనందం కాస్తా, ఇరువర్గాలు కొట్టుకునే ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870