📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Telugu news: Maoist surrender: మావోయిస్టులకు భారీ షాక్

Author Icon By Tejaswini Y
Updated: December 8, 2025 • 2:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మావోయిస్టు ఉద్యమానికి మరో పెద్ద దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 11 మంది మావోయిస్టులు(Maoist surrender) భద్రతా బలగాల ముందు లొంగిపోవడంతో ఆ ప్రాంతంలో పరిస్థితులు మారుతున్నాయి. ముఖ్యంగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసిన, రూ.3 కోట్ల రివార్డు ఉన్న ప్రముఖ నాయకుడు రాంధెర్‌(Randher) లొంగుబాటు ప్రధాన సంఘటనగా నిలిచింది.

Read Also: Gold Silver Prices Today : బంగారం, వెండి ధరలు తగ్గాయి. డాలర్ బలహీనత…

A huge shock for the Maoists

చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల సరెండర్ వరుస

దీర్ఘకాలంగా ఆయన ఎంఎంసీ (Maharashtra–Madhya Pradesh–Chhattisgarh) జోన్‌లో ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నారు. మిళింద్‌ తెల్టుంబే మరణం తర్వాత రాంధెర్‌ ఈ ప్రాంత నిర్వహణ, పార్టీ కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టిన విషయం తెలిసిందే. అలాంటి నేత లొంగిపోవడం భద్రతా వ్యవస్థకు కీలక విజయంగా అధికారులు భావిస్తున్నారు.

రాంధెర్‌ లొంగిపోవడంతో ఈ మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలు నక్సల్స్‌ ప్రభావం నుండి దాదాపు పూర్తిగా బయటపడుతున్నాయని సమాచారం. ఇటీవల వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టులు (Maoist surrender) పెద్ద సంఖ్యలో లొంగిపోతుండటం కూడా మావోయిస్టు శక్తి క్రమంగా క్షీణిస్తోందనే సంకేతంగా భావిస్తున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Chhattisgarh security forces Maoist central committee Maoist Surrender MCC Zone Naxal affected areas Randher surrender

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.