📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె

Breaking News – Montha Toofan Effect: పలు విమాన సర్వీసులు రద్దు

Author Icon By Sudheer
Updated: October 28, 2025 • 7:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మొంథా తుఫాను తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ విమాన రవాణాపై ప్రభావం చూపింది. విశాఖపట్నం, విజయవాడ విమానాశ్రయాలకు నేడు పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ముఖ్యంగా ఎయిరిండియా, ఇండిగో, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సంస్థల ఫ్లైట్లు నిలిపివేయనున్నట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు తెలిపారు.

Breaking News – Reels : డిగ్రీ ఉంటేనే ‘రీల్’ చేయాలి..ప్రభుత్వం కొత్త నిబంధన

విజయవాడ ఎయిర్‌పోర్ట్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇండిగో విమాన సర్వీసులు ఉదయం 10.45 వరకు మాత్రమే నడవనున్నాయి. ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చే సర్వీసులు పరిమిత స్థాయిలో కొనసాగుతున్నాయని చెప్పారు. వాతావరణ పరిస్థితుల ఆధారంగా మరిన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు. రద్దయిన సర్వీసుల టికెట్లను రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఎయిర్‌లైన్స్ స్పష్టం చేశాయి.

Air India

అటు విశాఖకు ఢిల్లీ, భువనేశ్వర్, రాయ్పూర్, హైదరాబాద్, బెంగళూరు నగరాల నుంచి వచ్చే విమానాలు పూర్తిగా నిలిచిపోయాయి. తుఫాను ఉధృతిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు అవసరమైతే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తీర ప్రాంతాల్లో అప్రమత్తత చర్యలు కొనసాగుతున్నాయి. తుఫాను మరింత బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో రవాణా వ్యవస్థపై ఇంకా ప్రభావం చూపవచ్చని అంచనా.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Google News in Telugu Many flights cancelled Month Toofan vizag

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.