Latest News: SEBI: సెబీలో మేనేజర్ పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తులు స్వీకరణ

Read Time:  1 min
SEBI
SEBI
FONT SIZE
GET APP

నిరుద్యోగులకు శుభవార్త, భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ (SEBI). దేశంలోని ప్రముఖ ఆర్థిక నియంత్రణ సంస్థగా పేరుగాంచిన (SEBI), అసిస్టెంట్ మేనేజర్ (Officer Grade A) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 110 ఖాళీలకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా వివిధ విభాగాల్లో అర్హులైన అభ్యర్థులను నియమించనుంది.

Read Also: TTD: మెడికల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 30 (ఈ రోజు) నుంచి ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 28, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు, ఇతర సమాచారం కోసం (SEBI) అధికారిక వెబ్‌సైట్ www.sebi.gov.in ను సందర్శించాలి.

SEBI
SEBI

అర్హతలు

పోస్టును బట్టి మాస్టర్ డిగ్రీ లేదా PG డిప్లొమా, LLB, BE, బీటెక్, CA, CFA, MCA, MSC(CS), MA( హిందీ/ ఇంగ్లిష్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఫేజ్ 1 రాత పరీక్ష JAN 10న, ఫేజ్ 2 రాత పరీక్ష FEB 21న నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ తేదీని తర్వాత ప్రకటిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.