📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Yuva Sathi scheme : నిరుద్యోగులకు నెలకు ₹1500, మమతా బెనర్జీ ప్రకటన

Author Icon By Sai Kiran
Updated: March 8, 2026 • 9:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Yuva Sathi scheme : పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ‘యువ సాథి’ అనే పథకాన్ని ప్రకటించారు.

నిరుద్యోగులకు నెలకు ₹1500 సాయం

ఈ పథకం కింద 10వ తరగతి పాస్ అయిన నిరుద్యోగులకు నెలకు ₹1500 ఆర్థిక సాయం అందిస్తామని సీఎం తెలిపారు. మార్చి 7 నుంచే ఈ డబ్బులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయని చెప్పారు.

ఎవరికీ ఈ పథకం వర్తిస్తుంది?

ఈ స్కీమ్ 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న నిరుద్యోగులకు వర్తిస్తుందని మమతా బెనర్జీ వెల్లడించారు. ముందుగా ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని భావించినప్పటికీ, మహిళా దినోత్సవం సందర్భంగా ముందుగానే ప్రారంభిస్తున్నామని తెలిపారు.

Read Also: Israel Iran war : యుద్ధ భయం, స్నానం కోసం యాప్ వాడుతున్న ఇజ్రాయెలీలు?

Yuva Sathi scheme

నిరుద్యోగం తగ్గిందన్న మమతా

తమ ప్రభుత్వ హయాంలో బెంగాల్‌లో నిరుద్యోగం దాదాపు 40 శాతం తగ్గిందని మమతా పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 40 లక్షల మందికి స్కిల్ ట్రైనింగ్ అందించామని, వారిలో 10 లక్షల మందికి ఇప్పటికే ఉపాధి లభించిందని తెలిపారు.

రైతులకు ఇప్పటికే రూ.10 వేల సాయం

రాష్ట్రంలోని రైతులకు ప్రతి సంవత్సరం ₹10,000 ఆర్థిక సాయం అందిస్తున్నామని మమతా గుర్తు చేశారు. అలాగే పశ్చిమ బెంగాల్‌లో ఐటీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Google News in Telugu india political news Mamata Banerjee announcement Mamata Banerjee scheme Mamata Banerjee welfare schemes Telugu News unemployment allowance West Bengal unemployment support India West Bengal election schemes West Bengal government schemes youth financial aid India Yuva Sathi scheme West Bengal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.