📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Latest Telugu News : Mamata Banerjee : సిలిగురిలో పెద్ద ఆలయాన్ని నిర్మిస్తాం: మమతా బెనర్జీ

Author Icon By Sudha
Updated: October 17, 2025 • 12:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee ) ఆలయాల నిర్మాణాలపై దృష్టిసారించారు. దిఘాలోని జగన్నాథ ఆలయం, కోల్‌కతా సమీపంలోని రాజర్‌హట్‌లో ప్రతిపాదిత దుర్గా ఆలయ నిర్మాణం తర్వాత సిలిగురిలో పెద్ద మహాకాళ ఆలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. గురువారం డార్జిలింగ్‌లోని మహాకాల్‌ ఆలయాన్ని మమతా బెనర్జీ సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మమతా బెనర్జీ (Mamata Banerjee ) మాట్లాడారు. ‘సిలిగురిలోని ప్రతిపాదిత కన్వెన్షన్ సెంటర్ పక్కన పెద్ద ఆలయాన్ని నిర్మిస్తాం. పెద్ద శివలింగం ఉన్న అతిపెద్ద మహాకాళ ఆలయం ఇది. ఈ గుడి కోసం భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ ఆలయానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం’ అని అన్నారు.

Mamata Banerjee : సిలిగురిలో పెద్ద ఆలయాన్ని నిర్మిస్తాం: మమతా బెనర్జీ

కాగా, బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి సుకాంత మజుందార్ స్పందించారు. సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee )ని ఆయన విమర్శించారు. ‘2021 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు హిందువులు ఓటు వేయరని, బీజేపీకే వారు ఓటు వేస్తారని ముఖ్యమంత్రి అర్థం చేసుకున్నారు. అందుకే ఆమె జగన్నాథ ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడు మహాకాళ ఆలయాన్ని నిర్మిస్తామని చెబుతున్నారు’ అని ఎద్దేవా చేశారు.

మమతా బెనర్జీ ఏ కళాశాలలో చదువుకున్నారు?

1970లో, బెనర్జీ దేశబంధు శిశు శిక్షాలయ నుండి హయ్యర్ సెకండరీ బోర్డు పరీక్ష పూర్తి చేశారు. ఆమె జోగమయ దేవి కళాశాల నుండి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.

కలకత్తా ముఖ్యమంత్రి ఎవరు?

2011 మే 20న ప్రమాణ స్వీకారం చేసిన తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆ పదవిని చేపట్టిన మొదటి మహిళ. ఆ తర్వాత 2016, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం భారతదేశంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఏకైక మహిళగా కొనసాగుతుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News latest news Mamata Banerjee Siliguri Telugu News Temple Construction TMC West Bengal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.