📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో 32 వేల మంది  ఉపాధ్యాయులకు భారీ ఊరట

Author Icon By Sushmitha
Updated: December 4, 2025 • 12:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పశ్చిమ బెంగాల్‌లోని 32 వేల మంది ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల నియామకాల విషయంలో కలకత్తా హైకోర్టులో కీలక పరిణామం జరిగింది. వారి నియామకాలను రద్దు చేస్తూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు (High Court) డివిజన్ బెంచ్ బుధవారం పక్కన పెట్టింది. ఈ ఉపాధ్యాయుల నియామకాలన్నీ చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేస్తూ, డివిజన్ బెంచ్ ఒక ముఖ్యమైన తీర్పును వెలువరించింది.

Read Also: Indigo Airlines: ఇండిగో విమానాలకు కష్టాలు..

Mamata Banerjee Huge relief for 32 thousand teachers in West Bengal

నియామకాల రద్దుపై డివిజన్ బెంచ్ అభిప్రాయాలు

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం

ఈ తీర్పుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) హర్షం వ్యక్తం చేశారు. వేలాది మంది టీచర్ల కుటుంబాలకు న్యాయస్థానం గొప్ప ఊరటనిచ్చిందని ఆమె అన్నారు. యువతకు కొత్త ఉద్యోగాలు సృష్టించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఉన్న ఉద్యోగాలను తొలగించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. న్యాయమూర్తులు మానవతా దృక్పథంతో ఆలోచించి సరైన తీర్పు ఇచ్చారని ఆమె ప్రశంసించారు

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

CalcuttaHighCourt Google News in Telugu HumanitarianJustice JobSecurity Latest News in Telugu MamataBanerjee PrimarySchoolTeachers SingleBenchOverruled Telugu News Today WestBengalTeachers

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.