📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Breaking news: Maharashtra elections: స్థానిక సంస్థల ఎన్నికలకు వాయిదా

Author Icon By Tejaswini Y
Updated: December 1, 2025 • 5:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహారాష్ట్ర(Maharashtra elections)లోని స్థానిక సంస్థల ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పూణే జిల్లాలోని అనేక మున్సిపల్ కౌన్సిల్లు(Municipal councils) మరియు మున్సిపల్ పంచాయతీల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించిన గడువు పూర్తైన తరువాత కోర్టు జోక్యం చేసుకోవడంతో ఈ నిర్ణయం వెలువడింది.

Read Also: Retirement dues: రిటైర్మెంట్ బకాయిలు చెల్లింపులు ఎప్పుడు?

Local body elections postponed

ఆదివారం రాత్రి ఎన్నికల అధికారులు ఇచ్చిన సమాచార ప్రకారం, ఎన్నికల ప్రక్రియలో పాటించాల్సిన నిబంధనలు అమలు చేయకపోవడం, అలాగే సాగుతున్న న్యాయపరమైన కేసులు కారణంగా సుమారు 20 నగర పరిషత్‌లు, నగర పంచాయతీల్లో పోలింగ్ వాయిదా పడింది. డిసెంబర్ 2న జరగాల్సిన ఈ ఎన్నికలను ఇప్పుడు డిసెంబర్ 20కి మార్చినట్టు వెల్లడించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

election postponement maharashtra elections municipal council polls municipal panchayat elections Pune local bodies

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.