📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్

Maharashtra: రేపు అజిత్‌ పవార్‌ అంత్యక్రియలు.. హాజరుకానున్న ప్రధాని

Author Icon By Aanusha
Updated: January 28, 2026 • 7:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహారాష్ట్ర (Maharashtra) డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్‌ అంతిమ సంస్కారాలు స్వస్థలమైన బారామతిలో గురువారం ఉదయం 11 గంటలకు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. అంతిమ యాత్రకు ముందు, ఆయన పార్థివ దేహాన్ని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు.

Read Also: Ajit Pawar: 5 సార్లు పేలుళ్ల శబ్ధాలు..ప్రత్యక్ష సాక్షి

ప్రముఖులు నివాళులు

కాగా, అజిత్ పవార్ అంతిమ సంస్కారాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)తో పాటు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) స్వయంగా హాజరై నివాళులర్పించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఏర్పాట్లను ఇప్పటికే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్,

Maharashtra: Ajit Pawar’s funeral tomorrow.. Prime Minister to attend

డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే బారామతి చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతికి గౌరవార్థం మహారాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Ajit pawar Amit Shah latest news Maharashtra PM Modi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.