మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భౌతికకాయం ఆయన స్వగ్రామమైన కాటేవాడికి చేరుకుంది. ప్రజల సందర్శనార్థం కాటేవాడిలో భౌతికకాయాన్ని ఉంచారు. అనంతరం బారామతిలోని విద్యాప్రతిష్ఠాన్ గ్రౌండ్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, రాజకీయ నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు కూడా వస్తారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది.అజిత్ పవార్ మృతికి సంతాప సూచకంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకూ మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించింది.
Read Also: Gold rate hyderabad : బంగారం ఒక్కరోజే ₹5000 జంప్? వెండి ₹4 లక్షలు షాక్!
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: