మహారాష్ట్ర (Maharashtra) డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడంతో మహారాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించింది. ఈ ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) దర్యాప్తు ప్రారంభించాయి. రాడార్, సీసీటీవీ, ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) డేటాను విశ్లేషిస్తున్నారు. CM దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పటికే బారామతికి బయలుదేరారు.
Read Also: Baramati Plane Crash: చేతి వాచ్ ఆధారంగా అజిత్ పవార్ మృతదేహం గుర్తింపు
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: