📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

News Telugu: Maharashtra: చిరుత దాడి నుంచి తప్పించుకున్న 11 ఏళ్ల బాలుడు..

Author Icon By Rajitha
Updated: November 23, 2025 • 1:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో 11 ఏళ్ల బాలుడు చూపిన ధైర్యసాహసం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్కూల్ నుండి ఇంటి దారిలో వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా చిరుత పులి (Leopard) అతడిపై దాడి చేయడానికి ముందుకొచ్చింది. కానీ ఆ బాలుడు భయంతో స్థంభించకుండా.. వెంటనే ప్రతిస్పందించి ఆ జంతువు నుండి బయటపడగలిగాడు.

Read also: Gold Rate 23/11/25 : పసిడి ధరలు స్థిరంగా 24K, 22K బంగారం తాజా రేట్లు…

స్నేహితుడితో కలిసి రాళ్లు విసరడంతో

మయంక్ కువారా అనే బాలుడు తన వీపుపై ఉన్న స్కూల్ బ్యాగ్‌ని రక్షణ కవచంలా ఉపయోగించాడు. చిరుత దగ్గరకు రాగానే అతడు వెనక్కి తగ్గకుండా.. గట్టిగా అరిచి, తన స్నేహితుడితో కలిసి రాళ్లు విసరడంతో చిరుత భయపడి అడవిలోకి వెళ్లిపోయింది. ఈ పోరాటంలో మయంక్ చేతికి చిన్న గాయం అయ్యింది. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స తరువాత పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని అటవీ శాఖ అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టారు. చిరుతల సంచారం ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లను సాయంత్రం 4 గంటలకే మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా చిరుత కదలికలను గుర్తించేందుకు AI ఆధారిత కెమేరాలను ఏర్పాటు చేస్తుండగా, గ్రామాల్లో ప్రజలకు డప్పులు కొట్టి జాగ్రత్త సూచనలు చేస్తున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Boy Escapes latest news Leopard attack Maharashtra Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.