📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Madhya Pradesh: గురువే మృగంగా మారాడు.. బాలికపై ఉపాధ్యాయుడి లైంగిక దాడి

Author Icon By Anusha
Updated: January 31, 2026 • 11:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలోని తికాంగఢ్ జిల్లా పలేరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. చిన్నారులకు విద్యాబోధన చేయాల్సిన గురువు నుంచే ఇలాంటి దారుణం జరగడం స్థానికంగా తీవ్ర ఆవేదనకు కారణమైంది. ఓ ఉపాధ్యాయుడు.. చిన్నారిపై కన్నేశాడు. బుజ్జి బుజ్జి మాటలతో, ఎవరూ చూసిన ముద్దు చేయాలనిపించే ఆ చిన్నారిపై..మనసు పడ్డాడు. అందరి ముందే ఆ చిన్నారిని లొంగదీసుకుని బడిలోనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పాఠశాల సమయం ముగిసిన తర్వాత ఇంటికి చేరుకున్న ఆ పసిపాప జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు వివరించింది.

Read Also: AP: పల్నాడు జిల్లా మాచర్లలో పిచ్చికుక్క బీభత్సం

Madhya Pradesh: Guru himself turned into a beast.. Teacher sexually assaults girl

నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నాం

చిన్నారి చెప్పిన మాటలు విని నిర్ఘాంతపోయిన తల్లిదండ్రులు.. వెంటనే గ్రామస్థులతో కలిసి పాఠశాలకు చేరుకున్నారు.ఉపాధ్యాయుడిని నిలదీస్తూనే.. అథడికి కఠినంగా శిక్ష వేయాలంటూ డిమాండ్ చేశారు. కానీ అప్పటికే సదరు ఉపాధ్యాయుడు ఇంటికి వెళ్లిపోగా.. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు పలేరా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. తమ చిన్నారికి జరిగిన దారుణం గురించి వివరించి.. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బడిలోని ఉపాధ్యాయుల వల్లే పిల్లలకు రక్షణ లేకపోతే ఎలా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తికాంగఢ్ అదనపు పోలీస్ సూపరింటెండెంట్ విక్రమ్ సింగ్ మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వ పాఠశాలలో మైనర్ బాలికపై ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన ధృవీకరించారు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అలాగే నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నామన్నారు. ఆ మర్నాడే స్థానిక కోర్టులో హాజరు పరచగా.. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో అతడిని మళ్లీ జైలుకు తరలించినట్లు స్పష్టం చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

latest news Madhya Pradesh Palera police station Telugu News Tikamgarh district

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.