📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Lucknow: సరదాగా కోతి అని పిలిచాడు.. వేదనతో ప్రాణాలు తీసుకున్న భార్య

Author Icon By Anusha
Updated: January 30, 2026 • 11:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

లక్నో (Lucknow) నగరంలోని ఇంద్రానగర్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన స్థానికులను కలచివేసింది. భర్త సరదాగా ‘బందరియా’ (కోతి) అన్న మాట భార్యను తీవ్రంగా బాధించింది. ఈ ఘటనలో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని, ఆత్మహత్య చేసుకుంది.

Read Also: Sports: పీటీ ఉషా భర్త శ్రీనివాసన్‌ కన్నుమూత

పూర్తీ వివరాలు

తను సాదత్, కి నాలుగేళ్ల క్రితం రాహుల్‌తో ప్రేమ వివాహం చేసుకుంది. మోడలింగ్ అంటే ఆమెకు చాలా ఇష్టం. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, బుధవారం సాయంత్రం సీతాపూర్ నుండి ఇంటికి తిరిగి వచ్చి అందరూ కలిసి మాట్లాడుకుంటూ, జోక్స్ వేసుకుంటూ గడిపారు. ఆ సమయంలో రాహుల్ తన భార్యను ‘బందరియా’ అని మామూలుగా పిలిచాడు. తను, ఆ మాట వల్ల కోప్పడి గదిలోకి వెళ్ళింది.

Lucknow: He jokingly called me a monkey.. Wife took her own life in agony

కొంతసేపటి తర్వాత, భోజనానికి పిలిచినా తను స్పందించలేదు. రాహుల్ విండో నుంచి చూడగా తను, గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని కనిపించింది. వెంటనే ఆమెను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించగా, ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.తను, అక్క అంజలి తెలిపిన వివరాల ప్రకారం, తను మోడలింగ్‌లో చాలా ఆసక్తి కనబరుస్తుంది. చిన్న మాటల వల్ల తను సున్నితంగా బాధపడేది. భర్త అన్న మాట వల్ల ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. అని తెలిపారు.పోలీసులు కేసును పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం తర్వాత కుటుంబానికి అప్పగించారు. ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news Lucknow suicide case Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.