📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Latest News: Lovers: గూడ్స్ కింద రొమాన్స్.. తృటిలో తప్పించుకున్న వైనం

Author Icon By Saritha
Updated: December 2, 2025 • 3:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుత కాలంలో కొందరు ప్రేమ జంటలు బహిరంగ ప్రదేశాల్లో హద్దులు దాటుతున్నట్లుగా అనేక సందర్భాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ జంట(Lovers) ప్రైవసీ కోసం రైల్వే ట్రాక్‌పై ఆగి ఉన్న గూడ్స్ రైలు కింద కూర్చుని ప్రేమలో మునిగిపోయింది. ప్రమాదకరమైన ప్రదేశాన్ని ఎంచుకున్న ఈ జంట చేసిన నిర్లక్ష్యం తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో(Social media) వైరల్ అవుతుండగా, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read also: సవరణల తర్వాతే శాంతి ప్రణాళిక: జెలెన్ స్కీ

Romance narrowly escaped under the goods

ప్రమాదాన్ని అంచనా వేయకుండా రైల్వే ట్రాక్‌పై రొమాన్స్

వీడియోలో(Lovers) కనిపించిన ప్రకారం, రైల్వే ట్రాక్‌పై నిలిచిన గూడ్స్ రైలు కింద ఓ యువకుడు, యువతి ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ కూర్చున్నారు. చుట్టూ ఉన్న ప్రమాదాన్ని లెక్కచేయకుండా, తమలో తమే మునిగిపోయారు. పసుపు రంగు చీర ధరించిన యువతిని ఆమె ప్రియుడు ప్రేమగా కౌగిలించుకుంటూ ఉన్నాడు. ఇదే సమయంలో అనుకోకుండా ఆగి ఉన్న రైలు భారీ శబ్దంతో కదలడం ప్రారంభించింది. అశ్రద్ధగా రొమాన్స్‌లో మునిగిపోయిన ఆ జంట రైలు కదలికతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురై వెంటనే పక్కకు దూకారు. వారు ట్రాక్‌ నుంచి తొలగిన కొన్ని క్షణాల్లోనే రైలు ముందుకు కదిలింది. కేవలం ఒక క్షణం ఆలస్యమైనా ఈ ఘటన విషాదంగా మారేది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అంత ప్రమాదకరమైన ప్రదేశంలో ఎందుకు రిస్క్ తీసుకుంటారు? “ప్రాణాల విలువ తెలీదా?” అంటూ మండిపడుతున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

couple-viral-video goods-train Latest News in Telugu near-miss-accident railway-track-romance safety-awareness social-media-reactions train-incident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.