📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Telugu News: Lokbhavan : భారత రాజ్ భవన్‌కు కొత్త పేరు

Author Icon By Pooja
Updated: December 2, 2025 • 3:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా గవర్నర్ అధికారిక నివాసం మరియు కార్యాలయంగా ఉపయోగించే రాజ్ భవన్‌కు కొత్త పేరు నిర్ణయిస్తూ కేంద్ర హోంశాఖ ఇటీవల కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 25న విడుదల చేసిన ఆ ఉత్తర్వుల ప్రకారం ఇకపై అన్ని రాష్ట్రాల్లోని రాజ్ భవన్ భవనాలను ‘లోక్ భవన్’ (Lokbhavan)పేరుతో పిలవాలని వెల్లడించింది.

Read Also: Komatireddy: ఎమ్మెల్యే సూచనలతో మద్యం షాపుల నియంత్రణ

Lokbhavan

ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమలు

దేశంలోని కొన్ని(Lokbhavan) రాష్ట్రాల్లో ఈ మార్పు అమల్లోకి వచ్చిందని సమాచారం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు కూడా ఈ జాబితాలో చేరనున్నాయి. పేరుమార్పు ప్రక్రియను త్వరలో పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి.

రెండు సంవత్సరాల క్రితమే నిర్ణయం

ఈ మార్పు కొత్తది కాదని, గవర్నర్ల సదస్సులో రెండు సంవత్సరాల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇప్పుడు కేంద్రం అధికారిక ఉత్తర్వులు జారీ చేయడంతో మార్పు అమలు దశలోకి ప్రవేశించింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Google News in Telugu GovernorHouse Latest News in Telugu NameChange

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.